- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
‘సైంధవ్’ ట్రైలర్ రిలీజ్.. సాలిడ్ యాక్షన్ విజువల్స్ లో అదరగొట్టిన వెంకటేష్ ..
దిశ, సినిమా: వెంకటేష్ - శైలేశ్ కొలను కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం ‘సైంధవ్’. కెరీర్ పరంగా వెంకీ మామకి ఇది 75వ సినిమా. ఈ మూవీ జనవరి 13న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ట్రైలర్ మాత్రం అదిరే లెవెల్ లో ఉందని చెప్పాలి. దర్శకుడు శైలేష్ సినిమా లైన్ మొత్తాన్ని ట్రైలర్ లోనే చూపించేసాడు. ‘సైంధవ్’ పాత్రపై ఉన్న ఎమోషన్ ని దర్శకుడు క్యారీ చేసిన విధానం మాత్రం సాలిడ్ గా ఉంది. ఇక విజువల్స్ అన్నీ చాలా రిచ్ గా కనిపిస్తుండగా, వెంకటేష్ ఒక్కొక్క యాక్షన్ సీన్ ని అదరకొట్టాడు. దీంతో ఎన్నో ఏళ్ళు నుంచి మిస్ అవుతున్న అగ్రెసివ్ వెంకీ ని ఈ సినిమాతో చూడబోతున్నామని మేకర్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. అలాగే శ్రద్ధ, ఆర్య, ఆండ్రియా కు కూడా మంచి రోల్స్ ఈ కనిపించారు. మొత్తానికి ట్రైలర్ కట్ మాత్రం అదిరిపోయింది.