- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పార్ట్‌కు సాయి పల్లవి సర్జరీ.. అందుకే సినిమా చాన్స్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
దిశ, సినిమా: అందాల సుందరి సాయి పల్లవి పేరు చెప్తేనే ఎక్కడ లేని పాజిటివ్ నెస్ వచ్చేస్తుంది. ఆమె చేసిన పాత్రలే ఇందుకు కారణం. కాగా మొదటి నుంచి కూడా బోల్డ్ టచ్ లేకుండా సాఫ్ట్ గా హ్యాండిల్ చేస్తూ వచ్చింది. ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంది. దీంతో అందరూ మన ఇంట్లో అమ్మాయి అనుకునేంత దగ్గరైపోయింది. మాలీవుడ్ ఫిల్మ్ 'ప్రేమమ్' తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో 'మీ ముఖం మీద మొటిమలు మాయం అయ్యాయి. సర్జరీ చేయించుకున్నారా?' అని యాంకర్ ప్రశ్నించింది.
దీనిపై నవ్వుతూ సమాధానమిచ్చిన సాయి పల్లవి.. 'అమ్మాయిల వయసును బట్టి మొటిమలు వస్తూ పోతూ ఉంటాయి. దానికి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. నిజానికి నా ఫస్ట్ సినిమాలో ఛాన్స్ వాటి వల్లే వచ్చింది. ఉన్నా నాకు ప్రాబ్లమ్ లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ నితీశ్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణంలో సీతమ్మగా నటిస్తుంది. ఇందుకు సంబంధించిన పిక్స్ లీక్ కూడా కాగా అమెజింగ్ అంటూ కాంప్లిమెంట్స్ అందుకుంటుంది.
- Tags
- Sai Pallavi