- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్యామ్ బాబు, రాంబాబు కాదంటూ క్లారిటీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్
X
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ చిత్రం మొత్తానికి మంచి విజయం సాధించింది. ఇక మూవీ హిట్ విషయం పక్కనపెడితే.. ఆంధ్ర రాష్ట్ర ప్రస్తుత నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఉద్దేశించి.. ఈ చిత్రంలో నటుడు 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ పోషించిన శ్యామ్ బాబు అనే పాత్ర పెట్టారని, కావాలనే తనను టార్గెట్ చేసి తీశారు అని రాంబాబు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై హీరో సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. ‘మా చిత్రంలో పొలిటికల్‌గా ఎవరినీ ఉద్దేశించి తీయలేదు. మా పిఆర్ టీంలో ఉండే శ్యామ్ బాబు అనే వ్యక్తి ఆధారంగా మా సినిమాలో పాత్రని పెట్టాం. అంతే తప్పా ఇంకెవరిని ఉద్దేశించి కాదు’ అని చెప్పుకొచ్చాడు.
Advertisement
Next Story