- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతన్ని పెళ్లాడటం నా అదృష్టం.. సాగరిక స్పెషల్ నోట్
దిశ, సినిమా : బాలీవుడ్ నటి సాగరిక ఘట్గే-ఇండియన్ మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ దంపతులు బ్యూటిఫుల్ పిక్‌తో అభిమానులను అలరించారు. నిరంతరం నెట్టింట యాక్టివ్‌గా ఉండే సాగరిక తాజాగా తమ 5వ వివాహ వార్షికోత్సవాన్ని పరుష్కరించుకుని స్పెషల్ నోట్ షేర్ చేసింది. ఇందులో మ్యారేజ్ అగ్రిమెంట్‌కి సంబంధించి సంతకం చేస్తున్న ఫొటోతోపాటు తమకు సంబంధించిన స్వీట్ పిక్స్‌ను ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసిన నటి.. 'ఉత్తమ వ్యక్తిని ఎంచుకున్న నేను అదృష్టవంతురాలినని నాకు తెలుసు. హ్యాపీ యానివర్సరీ జాక్. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. గ్రేట్ ఫుల్ ఎవ్రీ డే' అంటూ లవ్లీ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా సెలబ్రిటీస్, ఫ్యాన్స్ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ దీవిస్తున్నారు. ఇక సాగరిక.. 'చక్ దే!', 'మిలే నా మిలే హమ్', 'రష్' వంటి చిత్రాలతోపాటు 'ఖత్రోన్ కే ఖిలాడీ 6' రియాల్టీ షోతోనూ అభిమానులను అలరించింది.
ఇవి కూడా చదవండి : వ్యాపారవేత్తతో సీరియస్ రిలేషన్‌షిప్‌లో బాలీవుడ్ హీరోయిన్?
Tags: Sagarika Ghatge, Zaheer Khan, 5th wedding anniversary
Slug:
- Tags
- Movie
- Telugu News