రూ. 500 కోట్లకు పైగా భారీ కలెక్షన్లు సాధించిన చిత్రాలివే?

by Anjali |   ( Updated:2023-09-05 09:52:41.0  )
రూ. 500 కోట్లకు పైగా భారీ కలెక్షన్లు సాధించిన చిత్రాలివే?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో ఒక్క సినిమాకు 500 కోట్ల రూపాయలను సాధించడం అంటే చిన్న విషయం కాదు. కానీ భారతీయ సినిమాల మార్కెట్‌ గత కొన్నేళ్లుగా ఊహించని రేంజ్‌లో పెరిగింది. కాగా, ఇటీవల 500 కోట్ల రూపాయల వసూళ్లను దాటేసిన చిత్రాలు చూసినట్లయితే.. ‘కేజీఎఫ్-2 చిత్రం కేవలం 4 రోజుల్లోనే ఈ అరుదైన ఫీట్‌ను దక్కించుకుంది. తర్వాత దంగల్(13 రోజుల్లో), టైగర్ జిందా హై (బాలీవుడ్ చిత్రం), ఆర్ఆర్ఆర్, సంజు, గదర్ 2, బహుబలి 2, పఠాన్’ చిత్రాలు సైతం పెద్ద మొత్తంలో కలెక్షన్లు రాబట్టాయి. ప్యూచర్‌లో రాబోయే మూవీస్ రూ.2000 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో వసూళ్లు సాధించి ఊహించని స్థాయిలో రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story