- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RRR Movie: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ డిలీటెడ్ సీన్..
దిశ, సినిమా: రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన ఈ మూవీకి ఆస్కార్ కూడా వచ్చింది. హాలీవుడ్లో పెద్ద డైరెక్టర్స్ కూడా ఆర్ఆర్ఆర్ మూవీని ఓ రేంజ్లో పొగిడేశారు. ఇంతటి గొప్ప విజయాన్ని సాధించిన మూవీలో కొన్ని సీన్స్ ని ఎడిటింగ్ లో తొలగించారు.
ఆ డిలీటెడ్ సీన్ లోని ఓ వీడియో క్లిప్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. రాజమౌళిపై తీసిన డాక్యుమెంటరీ ఆగస్టు 2 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అయితే, ఈ డాక్యుమెంటరీలో స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు , హాలీవుడ్ డైరెక్టర్స్ ఇలా ఎంతో మంది మాట్లాడారు.
ఈ డాక్యుమెంటరీలో RRR మూవీలోని ఓ సీన్ కూడా ప్లే అయింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. అది మూవీలో లేని ఓ సీన్. ఇది నెట్టింట హల్చల్ చేయడంతో చరణ్ అభిమానులు ఇంత మంచి సీన్ ని ఎలా డిలీట్ చేసారు. ఫుల్ వీడియో క్లిప్ ని విడుదల చేయమని రాజమౌళికి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఆర్ఆర్ఆర్ మూవీ దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.