- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్త కౌగిలిలో రొమాంటిక్‌గా.. బార్సిలోనా వేకేషన్ పిక్స్ షేర్ చేసిన నితిన్ భార్య
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే మేకర్స్ ఈ మూవీకి సంబంధించి నితిన్ ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేశారు. కాగా ఈ హీరోకు షూటింగ్‌కు కొంత విరామం దొరకగా.. తన భార్య షాలిని కందుకూరితో రొమాంటిక్ వెడ్డింగ్ యానిర్సరీ సెలెబ్రేట్ చేసుకునేందుకు బార్సిలోనా కు వెళ్లాడు. వీరిద్దరు 4ఏళ్లపాటు ప్రేమలో ఉండి.. 2020జులైలో కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ జీవిస్తున్నారు. తాజాగా షాలిని భర్త కౌగిలిలో రొమాంటిక్‌గా ఉన్న వెకేషన్ పిక్స్ నెట్టింట షేర్ చేశారు. ‘మూడేళ్లు ఎంతో అందంగా గడిచాయి. థాంక్యూ’ అని కామెంట్ రాసుకొచ్చింది షాలిని. దీంతో నెటిజన్స్..‘మోస్ట్ రొమాంటిక్ కపుల్, ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Read More: ఇండియాలోనే నెంబర్-2.. షారుఖ్ తర్వాత పవన్ కల్యాణే!