ఒక్కరితో కాదు ఇద్దరితో ఒకేసారి పడుకుంటే మస్త్ మజా అంటూ.. యాంకర్‌‌‌తో డైరెక్టర్ అసభ్యకర ప్రవర్తన

by Dishafeatures3 |
ఒక్కరితో కాదు ఇద్దరితో ఒకేసారి పడుకుంటే మస్త్ మజా అంటూ..  యాంకర్‌‌‌తో డైరెక్టర్ అసభ్యకర ప్రవర్తన
X

దిశ, సినిమా: ఆర్జీవీ పేరు చెప్తేనే బూతులు కళ్ల ముందు ప్రత్యక్షం అయినట్లు అనిపిస్తది. ఆయన ఏది మాట్లాడినా ఏదో తేడా కొడుతున్నట్లే ఉంటది. ప్రేమ, పెళ్లి, పిల్లలు, పని, రాజకీయం దేని గురించి అయినా అందరిది ఒక ఒపీనియన్ అయితే ఆయనది వేరు ఉంటది. చేతలు కూడా అలాగే ఉంటాయి. ఈ క్రమంలోనే హాట్ గా కనిపిస్తే చాలు ఆ అమ్మాయిలతో ఫ్రెండ్ షిప్ చేసేందుకు రెడీ అయిపోతాడు. వాళ్లకు బ్రేక్ ఇస్తానని హామీలు ఇస్తూ బోల్డ్ సినిమాలు చేస్తుంటాడు.

ఇవన్నీ పక్కన పెడితే యాంకర్ అరియానతో ఇంటర్వ్యూ పేరుతో ఆర్జీవీ చేసిన రచ్చ ఎవరు మరిచిపోలేరు. ఈ టైంలో సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడిన వర్మ.. లెస్బియన్ సెక్స్ అదిరిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒక్క అమ్మాయితో సెక్స్ చేస్తేనే అద్భుతం.. అదే ఇద్దరు అమ్మాయిలే చేస్తే మహా అద్భుతం. ఇక ఆ ఇద్దరితో ఒకేసారి పడుకుంటే మహా మహా అద్భుతం అని చెప్పుకొచ్చాడు. అమ్మాయిని సెక్సువల్ ఫీలింగ్ తో చూసిన శృంగారం చేసినట్లే అన్న డైరెక్టర్.. తాను అరియానను అదే కోణంలో చూసినట్లు ఓపెన్ గా చెప్పాడు.

Read More..

అవకాశం వస్తే రొమాన్స్ చేసి నీ కోరికలన్నీ తీరుస్తానంటూ.. నటికి షాకిచ్చిన హీరో నవదీప్

Next Story

Most Viewed