- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి విషయంపై స్పందించి.. బోరున ఏడ్చేసిన నిహారిక(వీడియో వైరల్)
దిశ, వెబ్‌డెస్క్: నిహారిక.. చైతన్య జొన్నలగడ్డతో విడిపోయినప్పటి నుంచి ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల టాలీవుడ్ హీరో తరుణ్‌ను రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా ఈ రూమర్స్‌పై మెగా డాటర్ స్పందించి.. ‘‘జనాలకు వాళ్ల పర్సనల్ లైఫ్ కన్నా నా వ్యక్తిగత జీవితంపైనే ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. అసలు ఈ రూమర్‌ను ఎలా పుట్టించారో అర్థం కావడం లేదు. నేను ఇంత వరకు తరుణ్‌తో ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు. అతడు నన్ను కలిసిందే లేదు. అలాంటిది అతనితో నేను రెండో పెళ్లికి సిద్ధమయ్యాను అంటూ రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్లు వార్తలు రాస్తున్నారు.’’ అంటూ నిహారిక కాస్త ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘టేక్ కేర్ నిహారిక, ఇలాంటి రూమర్స్‌ను అస్సలు పట్టించుకోవద్దు, నీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది.’’ అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.