- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లలు సెటిల్ అయ్యాక తప్పకుండా రెండో పెళ్లి చేసుకుంటా: పవన్ కల్యాణ్ మాజీ భార్య
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్ జానీ, బద్రి సినిమాల్లో కలిసి నటించిన సమయంలో ప్రేమలో పడ్డారు. అనంతరం పెళ్లి చేసుకుని.. అఖీరా, ఆద్యలకు జన్మనిచ్చారు. 11 ఏళ్ల పాటు కాపురం చేసి.. మనస్పర్థాల కారణంగా విడిపోయారు. విడాకుల తర్వాత తన జీవితం బాధాకరంగా మారిందని రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. డివోర్స్ తర్వాత పెళ్లి ఎందుకు చేసుకోలేదన్న విషయాన్ని కూడా తెలిపారు. ‘‘నాకు పెళ్లి అనే కాన్సెప్ట్ చాలా ఇష్టం. దీంతో పవన్ నుంచి విడిపోయాక మరొక వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరుపుకున్నాను. కానీ పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే నాలాంటి పరిస్థితి నా పిల్లలకు రాకూడదని ఆలోచించాను. మరో రెండు మూడేళ్లలో తన పిల్లలు సెటిల్ అవుతారని అప్పుడు తప్పకుండా రెండో పెళ్లి చేసుకుంటానని రేణు దేశాయ్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ నటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.