- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నొప్పితో బాధపడుతున్న రష్మిక ఒకరిని కొట్టాలంటూ పోస్ట్.. అసలు ఏం జరిగిందంటే?
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం యానిమల్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం వరుస చిత్రాలను ఓకే చేసి షూటింగ్ పనుల్లో బిజీ అయిపోయింది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను తెలుపుతుంది. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ దగ్గరగా ఉంటుంది. తాజాగా, రష్మిక తనకు నెలసరి అని తెలుపుతూ ఓ పోస్ట్ షేర్ చేసింది.
తనకు నొప్పిగా ఉందంటూ తగ్గాలంటే ఏం చేయాలని 4 ఆప్షన్లు ఇచ్చింది.1. ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ తినాలా? 2. ఎవరినైనా ఒకరిని కొట్టాలా? 3. ఏవైనా సినిమాలు చూసి మైండ్‌ను డైవర్ట్ చేయాలా? లేదంటే 4. కూర్చుని అలా ఏడుస్తూ ఉండాలా? అని అడిగింది. ప్రస్తుతం రష్మిక పుష్ప-2 షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ తనకు నెలసరి రావడంతో ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైజాగ్‌కు అల్లు అర్జున్, సుకుమార్ అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ సినిమా కోసం ఎంతో మంది ఆసక్తికర ఎదురుచూస్తున్నారు.