- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్మిక మార్ఫింగ్ వీడియో నాదే.. కానీ అలా ఎవరు చేశారో నాకు తెలియదు : Zara Patel
X
దిశ, సినిమా: రీసెంట్‌గా రష్మికకి సంబంధించిన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వీడియో టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలలో కలకలం రేపుతోంది. దీంతో అమితాబ్ బచ్చన్, నాగ చైతన్య, చివరకు కల్వకుంట్ల కవితతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రష్మికకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి ఈ ఫేక్ మార్ఫింగ్ వీడియోలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోలో ఉన్నటు ఒరిజినల్ ఫేస్ అమ్మాయి జరా పటేల్ ఈ విషయంపై స్పందించింది. ‘నా బాడీ, రష్మిక మందన్న ఫేస్‌ను ఉపయోగించి ఈ ఫేక్ వీడియోను ఎవరో మార్ఫింగ్ చేశారు. ఈ వీడియో మార్ఫింగ్‌లో నా ప్రమేయమేమీ లేదు’ అని చెప్పింది.
Advertisement
Next Story