- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భరించలేని నొప్పి.. అయినా తగ్గేదే లే అంటున్న Rashmika Mandanna
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘పుష్ప-2’ లో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లో రణ్‌బీర్ సరసన ‘యానిమల్‌తో పాటు రెయిన్‌బో’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. అయితే ఈ అమ్మడు తాజాగా ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం జిమ్‌లో భరించలేని నొప్పితో కూడిన వర్కౌట్స్ చేస్తుందని ఈ ఫొటోలు చూస్తే క్లారిటీగా అర్థమవుతోంది. రష్మిక ఇందులో లెగ్స్ వర్కౌట్ చేస్తూ.. హెవీ వెయిట్‌ను కాళ్లతో లిఫ్ట్ చేస్తూ.. చాలా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు.. నేషనల్ క్రష్ ఊరికే కాలేదంటూ.. ఎంతో డెడికేషన్, హార్డ్ ఉంటేనే ఈ పేరు దక్కించుకుందని ఈ హీరోయిన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Advertisement
Next Story