- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను నేర్చుకున్న అతిపెద్ద పాఠం అదే: రష్మిక
X
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ‘వరల్డ్ స్లీప్ డే’ సందర్భంగా నిద్ర గొప్పదనం గురించి వివరించింది. నిజానికి తాను నిద్రకే మొదటి ప్రాధాన్యత ఇస్తానంటూ తాజాగా ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ‘జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యమైంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తగినంత నిద్రపోవాలి. ఎవరి కోసమో.. దేని కోసమో నిద్రను త్యాగం చేయకండి. నేను నా లైఫ్‌లో నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఇదే. అందరికీ చెప్పాలనుకునేది కూడా ఈ విషయమే. హ్యాపీ స్లీప్ డే ఆల్’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా తన ఫాలోవర్స్ భిన్నమైన కామెంట్లతో ఆడేసుకుంటున్నారు.
Also Read..
భారీ రెమ్యూనరేషన్ కోసం బెడ్ రూంలో బోల్డ్‌గా రెచ్చిపోయిన తమన్నా.. షాక్‌లో ఫ్యాన్స్!!
Advertisement
Next Story