Raashi Khanna: అక్కడ కటింగ్ పెట్టి ఆల్మోస్ట్ చూపించేసిన రాశి ఖన్నా

by Admin |   ( Updated:2023-05-28 14:16:40.0  )
Raashi Khanna: అక్కడ కటింగ్ పెట్టి ఆల్మోస్ట్ చూపించేసిన రాశి ఖన్నా
X

ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్‌పై కన్నేసింది. దీంతో గ్లామర్ డోస్ పెంచి, వరస ఫొటోషూట్‌తో కుర్రకారును మాయచేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఐఐఎఫ్ అవార్డ్ ఫంక్షన్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మెరున్ కలర్ డ్రెస్‌లో తన ఎద అందాలను ఆరబోస్తూ.. తన సొంపులతో ప్రతీ ఒక్కరినీ తన వైపు తిప్పుకుంది. ఫ్రాక్‌లో థైస్ కనిపించేలా, తన అంద చెందాలతో ఈ అమ్మడు అందరినీ తన వైపుకు ఆకర్షించుకుంది.


Read more: Shraddha Das : అందాల డోస్‌ పెంచి క్లియర్‌గా చూపిస్తోన్న శ్రద్ధా దాస్‌











Advertisement

Next Story