- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీపికతో మళ్లీ అలా చేయాలనుంది.. ఒక్క చాన్స్ కావాలంటున్న స్టార్ హీరో
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తన భార్య, నటి దీపికా పదుకొణెపై ప్రశంసలు కురిపించారు. రీసెంట్‌గా ముంబైలో ఓ ఈవెంట్‌కు హాజరైన నటుడు.. 2012లో కలుసుకున్న తామిద్దరం డేటింగ్ ప్రారంభించి పదేళ్లు గడిచిపోయినట్లు తెలిపాడు. దీపికతో తనకుండే వ్యక్తిగత, బహిర్గత సంబంధం గురించి చెప్పాలని అభిమానులు అడిగగా.. తన భార్యతో మరోసారి స్క్రీన్‌ని పంచుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. 'నేను దీపికతో చివరిసారిగా 2015లో నటించాను. ఆమె, నేను నటులుగా వేరు వేరు వ్యక్తులతో మా వ్యక్తిగత సామర్థ్యాలను నిరూపించుకుంటున్నాం. కానీ, సహచరులను అన్వేషించడం నిజంగా ఆసక్తికరంగా ఉంటుందని నేను భావిస్తున్నా. ఆమె డైనమిక్ హీరోయిన్. త్వరలోనే మేము ఇద్దరం కలిసి నటించే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నా' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో దీపిక 'గెహ్రాయియా'లో నటించిన పాత్రను పోషించడం గొప్ప సవాలుగా పేర్కొన్న హీరో.. ఆమె నిజాయితీ పట్ల తనకు అత్యంత గౌరవం తప్ప మరేమీ లేదంటూ ఫన్నీగా మాట్లాడాడు.