పూజతో బ్రేకప్ గురించి ఫస్ట్ టైం ఓపెన్ అయిన రణ్ వీర్.. పెద్ద స్కాండల్ అంటూ షాకింగ్ కామెంట్స్

by Sujitha Rachapalli |
Pooja Bhatt
X

దిశ, సినిమా: తండ్రితో లిప్ కిస్ మ్యాటర్ తో ఒకప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయిన హీరోయిన్ పూజా భట్ ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. అయితే గతంలో ఆమెను ప్రేమించిన నటుడు రణ్ వీర్ షోరే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్ గా తనతో ప్రేమను పెద్ద స్కాండల్ గా వర్ణించాడు.

' 2002లో లడఖ్ లో ఓ సినిమా కోసం పని చేస్తున్నప్పుడు అమ్మ బాగాలేదని కాల్ వచ్చింది. వెంటనే రావాలని చెప్పారు. కానీ షూటింగ్ పూర్తి చేశాకే వెళ్లా. అదే టైంలో ఓ హీరోయిన్ తో డేటింగ్ నాకు చీకటి రోజులను మిగిల్చింది. ఆ ప్రేమ పెద్ద స్కాండల్. దీంతో మానసికంగా అలసిపోయా. నా బ్రదర్ నన్ను వదిలేయలేక అమెరికా తీసుకెళ్లాడు. తన సహాయంతో యాక్టింగ్ కోర్సులో చేరా. ఖర్చులన్నీ తనే భరించాడు. మూడేళ్ల తర్వాత మళ్ళీ మరో సినిమాకు సైన్ చేశా ' అని చెప్పుకొచ్చాడు. దీంతో

Advertisement

Next Story

Most Viewed