- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డాటర్‌తో రణ్‌బీర్.. క్యూట్ పిక్ షేర్ చేసిన అలియా

X
దిశ, సినిమా: బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్- రణ్‌బీర్ కపూర్ తమగారాల పట్టి రాహతో అందమైన క్షణాలు గడుపుతున్నారు. అలియా రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంటూ తన బిడ్డను దగ్గరుండి చూసుకోవాలని ఫిక్స్ అయిందట. అలాగే తండ్రి రణ్‌బీర్ కూడా కూతురి బాల్యాన్ని మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఆరు నెలలు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడట. దీంతో తాజాగా కూతురితో రణ్‌బీర్ ముద్దు ముద్దుగా ముచ్చటిస్తున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ అలియా షేన్ చేయగా.. ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
Also Read: Alia Bhatt: కోట్లు పెట్టి కొత్త ఇంటిని కొన్న అలియా భట్?
Next Story