ఫస్ట్ మ్యారేజ్ డే రోజే ఆలియాకు బిగ్ షాకిచ్చిన రణబీర్కపూర్!

by samatah |   ( Updated:2023-04-17 08:13:32.0  )
ఫస్ట్ మ్యారేజ్ డే రోజే ఆలియాకు బిగ్ షాకిచ్చిన రణబీర్కపూర్!
X

దిశ, వెబ్‌డెస్క్ : రణబీర్ కపూర్, ఆలియా భట్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. కాగా, ఏప్రిల్ 14,2022లో వీరు ఘనంగా బంధువులు, స్నేహితుల మధ్య ఒకటయ్యారు. వీరి ప్రేమకు గుర్తుగా అందమైన కూతురు జన్మించిన విషయం తెలిసిందే.

ఇక రెండు రోజుల క్రితమే ఈ జంట తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఫస్ట్ మ్యారేజ్ డే సందర్భంగా,రణబీర్ ఆలియాకు బిగ్ షాకిచ్చాడంట.ఎలా అంటే పెళ్లి రోజు సందర్భంగా తన సతీమణి ఆలియాకు రణబీర్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. దాని విలువ సుమారుగా రూ. 10 లక్షలు ఉంటుందట. ఇక ఆ గిఫ్ట్ ఏంటి అని ఆరా తీయగా పింక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Read More: అలా చేయడం కోసం స్టార్ హీరోయిన్ అబార్షన్..? ఆసక్తిరేపుతున్న ట్వీట్

Advertisement

Next Story