- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమా పేరుతో పాత గర్ల్ ఫ్రెండ్‌ను లైన్‌లో పెట్టిన రణబీర్?
X
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల లైఫ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లిల విషయంలో బాలీవుడ్ నటుల ఆలోచనలు వేరుగా ఉంటాయి. హీరోల వ్యక్తిగత జీవితంలో ఇద్దరికంటే ఎక్కువ అమ్మాయిలతో సంబంధం కలిగి ఉంటారు. అయితే తాజాగా ఇప్పుడు మరో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కూడా ఇలాంటి లైన్‌లోనే నడుస్తున్నట్లుగా తెలుస్తుంది.
అలియా భట్‌తో పెళ్లికి ముందు పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన ఆయన.. మరోసారి పాత గర్ల్ ఫ్రెండ్‌ను లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఆమెతో ఒక సినిమాకు కమిట్ అయ్యాడని, షూటింగ్ పేరుతో ఏకంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే అలియా భట్ మాత్రం ఇవన్నీ చూసి చూడనట్టే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Also Read..
Advertisement
Next Story