- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డైరెక్టర్ బలవంతంతోనే ఆ సీన్ చెయ్యాల్సి వచ్చింది.. Ramya Krishna వైరల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నటి రమ్యక్రిష్ణ గురించి అందరికి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో నీలాంబరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రమ్యక్రిష్ణ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్యక్రిష్ణ తను చేసిన ఓ పాత్ర గురించి చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లో నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాల్లో ‘నరసింహ’ ఒకటి. అసలు ఆ సినిమా నా ఇష్టపూర్వకంగా చేయలేదు. ఎందుకంటే ఆ సినిమాలో నాకు సౌందర్య పాత్ర నచ్చింది. ఆ పాత్ర చేయాలనుకున్నాను. అయితే డైరెక్టర్ నాలో అంత వైల్డ్ ఏం చూశాడో తెలియదు కానీ.. నాకు విలన్ పాత్ర ఇచ్చాడు. ఇక ఆ సినిమాలో సౌందర్య తలను నా కాళ్లతో టచ్ చేయాల్సి వచ్చింది. ఆ సీన్ నేను చేయను అంటే చేయను అని చెప్పాను. కానీ.. డైరెక్టర్ బలవంతంతో ఆ సీన్ చేయాల్సి వచ్చింది. అప్పటికీ అలా చేసినందుకు నాకు చాలా బాధ అనిపించింది. సౌందర్యకు సారీ కూడా చెప్పాను. ఇప్పటికీ ఆ సీన్ చూస్తే నాకు ఏడుపు వస్తుంది. కానీ, అది చేసింది నేను కాదు నీలాంబరి అనే పాత్ర అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : ‘Bigg Boss 7’ గ్రాండ్ లాంచింగ్‌కు రెడీ.. ఆ రోజు నుంచే ప్రారంభం..