- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటి యంగ్ హీరోయిన్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రమ్యకృష్ణ
దిశ, వెబ్‌డెస్క్: అప్పట్లో టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. లేడీ విలన్ పాత్రల్లో నటించాలంటే ఈ భామ తర్వాతనే ఎవరైనా. ఆ రేంజ్‌లో నటనతో కట్టిపడేస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూకు హాజరై.. మీడియా అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పింది. ఒకప్పటి హీరోయిన్లకు ఇప్పటి హీరోయిన్లకు డిఫరెంట్స్ ఏంటి? అని అడగ్గా.. ‘‘ ప్రస్తుతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న కథానాయికలకు మీలా 20-25 ఏళ్లు లాంగ్ పీరియడ్ ఉండట్లేదు. అప్పట్లో మాకు తప్పులు చేయడానికి, వాటిని కరెక్ట్ చేసుకోవడానికి సమయం ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. అలాగే మేం కొన్ని ఏళ్లు కష్టపడి సంపాదించిన మనీని వారు చాలా తక్కువ సమయంలో సంపాదిస్తున్నారు. టైమ్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. లైఫ్‌లో ఏది శాశ్వతం కాదు. ఉన్నదాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి అంతే. చివరగా.. ఫ్యూచర్‌లో మీ అబ్బాయి సినిమాల్లోకి వస్తాడా? అని అడగ్గా.. ఇప్పటి వరకు ఏమీ అనుకోలేదు అంటూ రమ్యకృష్ణ పలు విషయాలు పంచుకుంది.