‘రామబాణం’ ట్రైలర్ టైమ్ ఫిక్స్!

by Aamani |   ( Updated:2023-04-20 13:33:20.0  )
‘రామబాణం’ ట్రైలర్ టైమ్ ఫిక్స్!
X

దిశ, సినిమా: మాచో స్టార్‌ గోపీచంద్‌, డైరెక్టర్‌ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్‌ ఫిల్మ్‌ ‘రామబాణం’. ఈ సినిమాలో గోపీచంద్‌ సరసన నాయికగా డింపుల్‌ హయతి నటిస్తుండగా జగపతి బాబు, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మే 5న ఈ చిత్రం భారీ స్థాయిలో థియేటర్లలో విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన, పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Also Read..

గూగుల్‌కు ఢిల్లీ హైకోర్టు సమన్లు.. రూల్స్‌కి కట్టుబడి ఉండాలని హెచ్చరిక

Advertisement

Next Story