- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అందుకే కండోమ్ ఫ్యాక్టరీలో హెడ్ పాత్రను ఎంచుకున్నా- Rakul Preet Singh
X
దిశ, సినిమా : యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన అప్ కమింగ్ మూవీ 'ఛత్రీవాలీ' స్టోరీపై వస్తున్న విమర్శల గురించి ఓపెన్ అయింది. ఈ సినిమా కేవలం సెక్స్ గురించి మాత్రమే కాదని, సేఫ్ సెక్స్ లేకపోవడం వల్ల మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను గురించి వివరిస్తుందని తెలిపింది. జనవరి 20న విడుదల కాబోతున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆమె.. 'ఇదొక సంపూర్ణమైన చిత్రం. విద్య ప్రాముఖ్యత గురించి తెలియజేస్తుంది. గొప్ప హోలిస్టిక్ మూవీ. సినిమా చూసిన తర్వాత ఎందుకు భిన్నంగా ఉందో మీకే తెలుస్తుంది. గర్భనిరోధకాల ప్రాముఖ్యతను ఇందులో తెలియజేయడానికి ప్రయత్నించాం' అని స్పష్టం చేసింది. అలాగే సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉందని గ్రహించిన తర్వాతే.. తాను ఈ మూవీలో కండోమ్ ఫ్యాక్టరీలో క్వాలిటీ కంట్రోల్ హెడ్ పాత్రను ఎంచుకున్నానని తెలిపింది.
Advertisement
Next Story