- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేస్తున్న రకుల్ స్టన్నింగ్ ఫొటో షూట్
దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి సుపరిచితమే. జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సరసన నటించి ప్రేక్షకుల మనసులో ముద్ర వేసుకుంది రకుల్. ఈ బ్యూటీకి తెలుగులో కాస్త అవకాశాలు తగ్గడంతో 2022 నుంచి బాలీవుడ్‌లో సందడి మొదలు పెట్టింది. ఒక్క ఏడాదిలోనే దాదాపు 5 సినిమాల్లో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. కానీ పెద్దగా విజయం అందుకోలేకపోయింది. రకుల్ మళ్లీ సౌత్‌లో ఆఫర్లు దక్కించుకోవడం కోసం తెగ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అరబోసే అందాలు యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా రకుల్ లెహంగా వోణీలో హాట్ ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టింది. డీప్ బ్లైజ్‌లో టాప్ గ్లామర్‌ను ప్రదర్శిస్తూ, మత్తెక్కించే ఫొజులతో నెట్టింట జనాలను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల గురించి సంచలన విషయాలు బయటపెట్టిన అనన్య!