భర్తను బకరా చేసి.. ఆ హీరోతో బిజీ అయిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ !

by Jakkula Samataha |   ( Updated:2024-04-26 11:58:06.0  )
భర్తను బకరా చేసి.. ఆ హీరోతో బిజీ అయిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ !
X

దిశ, సినిమా : వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ బ్యూటీ తన అందం నటనతో టాలీవుడ్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. వరసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక తర్వాత మెల్లిగా తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో రకుల్ బాలీవుడ్ చెక్కేసి, అక్కడ తన అందంతో చక్రం తిప్పేసింది.

అయితే రకుల్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని ప్రేమించి, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి జరిగి దాదాపు మూడు నెలలు కావొస్తుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది అది ఏమిటంటే? రకుల్ చాలా బిజినెస్‌లు రన్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో ఓ బిజినెస్ స్టార్ట్ చేసింది. అయితే మరోసారి తెలుగు హీరో నాగార్జునతో కలిసి బిజినెస్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. దీంతో ఈ బ్యూటీ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సంతోషంగా మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలా? ఈ బిజినెస్‌ల గోల ఏంటీ, రకుల్ తన భర్తను బకరా చేసి, తెలుగు హీరోతో బిజీ అయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది.

Read More..

Samantha : పెళ్లి డ్రెస్‌లో సమంత.. చైతూ జ్ఞాపకం తొలిగించినట్లేనా?

Advertisement

Next Story

Most Viewed