- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రజినీ 'Lal Salaam' లో సీనియర్ తమిళ నటి
దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ రజినీకాంత్, తన పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'లాల్ సలామ్'. ఈ సినిమాలో రజనీ ముంబైకి చెందిన మొయిదీన్ భాయ్ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. నవంబర్ 2022లో ప్రకటించబడిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు, లాల్ సలామ్ తారాగణంలో ఒకప్పటి హీరోయిన్ నిరోషా చేరినట్లు తాజా సమాచారం. ఈ సీనియర్ నటి చివరిగా ప్రముఖ తమిళ నటుడు చిత్ర నిర్మాత శశికుమార్, 2021లో విడుదలైన నిక్కీ గల్రానీ యొక్క రాజవంశంలో కనిపించింది. లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో తెలుగు నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్ రజినీకాంత్ సోదరిగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్నారు.
Also Read..
‘వ్యూహం’లో సీఎం జగన్ భార్యగా నటించిన ఆమె ఎవరు..! తన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?