బర్త్ డే రోజు రాజమౌళి చెర్రీకి ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

by samatah |   ( Updated:29 March 2023 9:09 AM  )
బర్త్ డే రోజు రాజమౌళి చెర్రీకి ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్ : రాజమౌళికి రామ్ చరణ్‌కు మధ్య మంచి బంధం ఉంటుంది.మగధీర సినిమా నుంచి రాజమౌళి ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఏర్పడింది. ఇక మాములుగానే జక్కన్న ప్రతీ హీరోతో ఫ్రెండ్లీగా ఉంటూ.. ప్రతీ ఫంక్షన్‌కు హాజరవుతూ ఉంటాడు.

అయితే రామ్ చరణ్ తన 38వ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఫంక్షన్‌కు ఎందరో సినీ ప్రముఖులు, తన ఫ్యామిలీతో కలిసి అటెండ్ అయ్యారు. ఈ క్రమంలోనే జక్కన్న ఫ్యామిలీకూడా చెర్రీ బర్త్ డే ఫంక్షన్‌కు వచ్చింది. అయితే పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే బాయ్‌కి రాజమౌళి ఇచ్చిన గిఫ్ట్ ఏంటా అని సోషల్ మీడియాలో గుస గుసలు మొదలయ్యాయి.

అయితే రామ్ చరణ్‌కు రాజమౌళి ఓ యూనిక్ అండ్,హ్యండ్ మెడ్ గిఫ్ట్‌ను ప్రజెంట్ చేశారు. రోజ్ వుడ్‌తో చేసిన హ్యండ్ మెడ్ లారీనీ, దానితో పాటు రోడ్ వుడ్‌తో చేసిన ఓ ప్రతిమను గిప్ట్‌గా ఇచ్చారంట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

Mahesh Babu: SSMB28 నుంచి మరో కొత్త అప్డేట్!

దానికోసం ఏమైనా చేస్తా: హనీ రోజ్

Advertisement

Next Story