- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RRR Movie సీక్వెల్‌పై SS Rajamouli క్లారిటీ..!
దిశ, వెబ్ డెస్క్: ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఖండాంతరాలు దాటి ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని నాటునాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించడంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తెలుగు సినిమాకి ఈ రేంజ్ లో పేరు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులు ఖుష్ అవుతున్నారు. అయితే ఈ అవార్డు అందుకున్న సందర్భంగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా సీక్వెల్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా సీక్వెల్ విషయంలో కొన్ని థాట్స్ ఉన్నాయి. మొదట్లో సినిమాకు సీక్వెల్ తీయాలా వద్దా అనే ఆలోచనలో పడ్డాం. అయితే సినిమాకు వస్తున్న ఆదరణ చూసి మా నాన్న విజయేంద్రప్రసాద్ తో సీక్వెల్ గురించి డిస్కస్ చేశాను. అప్పుడు వచ్చిన ఆలోచన ఆధారంగా కథ రాస్తున్నాను. ప్రస్తుతం మేమంతా అదే పనిలో ఉన్నామన్నారు. స్క్రిప్ట్ పూర్తయ్యే వరకు ఆర్ ఆర్ ఆర్ 2 విషయంలో ముందుకెళ్లలేమని క్లారిటీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి : KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ట్విట్టర్ బ్లాక్.. కారణం అదే