- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షాకింగ్ ట్విస్ట్ : రాజ్ తరుణ్, మాల్వీ వాట్సాప్ చాట్ లీక్.. అందులో ఏముందంటే?
దిశ, సినిమా : హీరో రాజ్ తరుణ్, లావణ్యల ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా వీరి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రస్తుతం మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ చేసిన వాట్సాప్ చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లావణ్యనే ఈ స్క్రీన్ షాట్స్‌ను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో జత చేసినట్లు సమాచారం.
ఆ వాట్సాప్ చాటింగ్‌లో మాల్వీ , రాజ్ తరుణ్ ఏ హోటల్‌లో కలుసుకున్నారు అనే సమాచారం ఉంది. అంతేకాకుండా రాజ్ తరుణ్ ప్రపోజ్ చేయడం, మాల్వీ యాక్సెప్ట్ చేయడం, ఇద్దరు కలిసి రూమ్ బుక్ చేసుకున్న సమాచారం అంతా, ఆ చాట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే ముగ్గురిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్, మాల్వీకి తనకు ఏ సంబంధం లేదు అని చెప్పుకొస్తున్నాడు. ఈ క్రమంలో ఈ వాట్సాప్ చాట్ లీక్ కావడం సంచలనంగా మారింది. ఇక రాజ్ తరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేయగా, ఇటీవల విచారణకు హాజరు కావాలని కోరగా, హీరో విచారణకు హాజరయ్యేందుకు మరికొన్ని రోజులు గడువు కావాలని కోరిన విషయం తెలిసిందే.