- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Breaking : తిరగబడరా సామీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయినా రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా
దిశ, సినిమా: సోషల్ మీడియాలో గత కొద్దీ రోజులుగా రాజ్ తరుణ్ ప్రేమ వివాదం నడుస్తుంది. లావణ్య అనే ఓ యువతి.. రాజ్ తరుణ్ మీద పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన విషయం చేసిన తెలిసిందే.
జులై 26న రాజ్ తరుణ్ హీరోగా నటించిన పురుషోత్తముడు మూవీ యావరేజ్ గా నిలిచింది. ఆ సినిమా ఈవెంట్స్ కి గాని, ప్రమోషన్స్ కి గాని రాజ్ తరుణ్ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు తాజాగా ఈ హీరో నటించిన మరో మూవీ విడుదలవ్వబోతుంది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కలిసి నటించిన తిరగబడరా సామీ మూవీ ఆగస్టు 2 రిలీజ్ కానుంది.అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ కి హీరో, హీరోయిన్ అటెండ్ అయి అందరికీ షాక్ ఇచ్చారు. రాజ్ తరుణ్ ఏమి మాట్లాడబోతున్నారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ప్రెస్ మీట్ కి హీరోతో సహా అందరూ వస్తారని నిర్మాత ముందే చెప్పాడు ఆయన చెప్పినట్టే వచ్చారు. ప్రెస్ మీట్ కి కూర్చున్నప్పుడు మీడియాని ఎలా ఫేస్ చేస్తారా చూడాలి.