'బిగ్ బాస్: సీజన్ 6':Bigg Boss ఈ వారం ఎలిమినేట్ అతడేనా?

by sudharani |   ( Updated:2022-11-27 07:51:52.0  )
బిగ్ బాస్: సీజన్ 6:Bigg Boss ఈ వారం ఎలిమినేట్ అతడేనా?
X

దిశ, సినిమా: తెలుగు 'బిగ్ బాస్: సీజన్ 6' జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికి 12 వారాలు ముగిసినప్పటికీ ఇంకా హౌస్‌లో తొమ్మిది మంది సభ్యులున్నారు. ప్రస్తుతం నామినేషన్ జాబితాలో ఉన్న పోటీదారులు ఆది రెడ్డి, ఫైమా, శ్రీహన్, శ్రీ సత్య, రాజ్, ఇనయ, రోహిత్. కీర్తి భట్‌ని ఎవరూ నామినేట్ చేయలేదు. రేవంత్ హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్నందున సురక్షితంగా ఉన్నాడు. ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చే కంటెస్టెంట్ రాజశేఖర్ అని తెలుస్తోంది. అందరూ తమ ఆటను బాగా ఆడారు. ఆశ్చర్యకరంగా రాజశేఖర్ ఎవిక్షన్ పాస్ తీసుకోవాల్సి వస్తోంది. ఇంకో విషయం ఏమిటంటే ఫైమా కూడా డేంజర్ జోన్‌లో ఉంది. కానీ, రాజ్‌కి తక్కువ ఓట్లు వచ్చాయి. 'బిగ్ బాస్'లో ఉండాలంటే ఓట్లు చాలా ఇంపార్టెంట్.

Advertisement

Next Story