కాఫీతోనే మత్తెక్కించిన రాయ్ లక్ష్మీ.. ఆ అందాలు చూస్తే మతిపోవాల్సిందే

by samatah |   ( Updated:2023-07-09 08:23:37.0  )
కాఫీతోనే మత్తెక్కించిన రాయ్ లక్ష్మీ.. ఆ అందాలు చూస్తే మతిపోవాల్సిందే
X

దిశ, సినిమా: లక్ష్మీరాయ్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన రాయ్ లక్ష్మీ కుర్రాళ్లకు సండే స్సెషల్ హాట్ ట్రీట్ ఇచ్చింది. ఇటీవల చేతిలో సినిమాలు లేక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ భారీ ఫాలోయింగ్ పెంచుకుంటున్న బ్యూటీ.. తరచుగా క్లోజ్ సెల్ఫీలతో తన అందాలు చూపిస్తూ ఇంటర్‌నెట్‌ను హీటెక్కిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కిచెన్‌లో హాట్ ఫొటోషూట్ నిర్వహించగా ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ ‘మై కిచెన్.. మై రూల్స్.. ఇట్స్ దట్ సింపుల్. 2023 ఫొటో డంప్’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక ఇందులో నైట్ కోట్ విడవకుండానే కిచెన్‌లోకి వెళ్లి కాఫీ తాగుతూ కనిపించిన నటి.. టాప్ టూ బాటమ్ లో దుస్తులు కనిపించేలా స్టిల్స్ ఇచ్చింది. అంతేకాదు చిన్నపిల్లలా చాక్లెట్స్, జెమ్స్ తింటూ కొంటె చూపులతో కవ్వించింది. ప్రస్తుతం ఈ బోల్డ్ లుక్స్ వైరల్ అవుతుండగా అబ్బాయిలు సెక్సీ కామెంట్లతో ఆడేసుకుంటున్నారు.

Also Read: సెక్స్ కోసం దుబాయ్ వెళ్లిన రిషబ్-ఊర్వశి.. మళ్లీ అదే హోటల్‌..

Advertisement

Next Story