- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వక్షోజాల పరిమాణం నచ్చితేనే అవకాశాలు : రాధిక

X
దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే తనకు ఎదురైన బాడీ షేమింగ్ అనుభవాలను గుర్తు చేసుకుంది. ఓ ప్రముఖ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలువురు ఫిల్మ్ మేకర్స్ తన రూపాన్ని మార్చుకోమని సూచించినట్లు తెలిపింది. ముఖ్యంగా బిగ్ బ్రెస్ట్, స్మార్ట్ నోస్ కోసం సర్జరీ చేయించుకోమని చెప్పారన్న ఆమె.. ‘మీకు ఎందుకు మంచి ముక్కు ఉండకూడదు. ఎందుకు మీరు పెద్ద పరిమాణం కలిగిన వక్షోజాలు పొందకూడదు?’ అని తనను అయోమయంలో పడేసేందుకు చాలా ట్రై చేశారని చెప్పుకొచ్చింది. అయితే అప్పుడు అవగాహన లేమి కారణంగా దానిపై మాట్లాడలేకపోయానన్న రాధిక.. ఇప్పుడెవరైనా అలా చెబితే అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా తప్పుకుంటానని పేర్కొంది.
ఇవి కూడా చదవండి: రష్మిక అన్‌వాంటెడ్ హెయిర్.. క్లియర్‌గా కనిపిస్తుందిగా..
Next Story