మద్యం మత్తులో రెచ్చిపోయిన రమ్యకృష్ణ..

by Nagaya |   ( Updated:2023-10-26 06:37:44.0  )
మద్యం మత్తులో రెచ్చిపోయిన రమ్యకృష్ణ..
X

దిశ, సినిమా: సీనియర్ నటీమణులు రాధిక, రమ్యకృష్ణలకు సంబంధించి ఓ రొమాంటిక్ పిక్ వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అనే టాక్ ఎప్పటినుంచో నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా రీసెంట్‌గా రమ్యకృష్ణ బర్త్ డే సందర్భంగా తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోను నెట్టింట పోస్ట్ చేస్తూ బర్త్ డే శుభాకాంక్షలు చెప్పింది రాధిక. అయితే ఈ ఫొటోను బ్యాక్ గ్రౌండ్ పరిశీలిస్తే బార్‌లో ఇద్దరూ కలిసి మద్యం సేవించినట్లు తెలుస్తోంది. అంతేకాదు రమ్యకృష్ణ చేతిలో మందు గ్లాస్ స్పష్టంగా కనిపిస్తుండగా ఇద్దరూ ఫుల్‌గా తాగి తూగుతున్నట్లు అర్థమవుతోంది. అంతటితో ఆగకుండా రాధికను గట్టిగా హత్తుకున్న రమ్య ఆమె బుగ్గలపై ముద్దులిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.

Advertisement

Next Story