‘పుష్ప 2’ షూటింగ్ అప్‌డేట్స్.. నెక్ట్స్ షెడ్యూల్ ఏంటో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-05-16 05:23:20.0  )
‘పుష్ప 2’ షూటింగ్ అప్‌డేట్స్.. నెక్ట్స్ షెడ్యూల్ ఏంటో తెలుసా?
X

దిశ, సినిమా: ప్రస్తుతం టాలీవుడ్ అప్ కమింగ్ పాన్ ఇండియా చిత్రాల్లో ‘పుష్ప 2’ ఒకటి. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా, దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం బన్ని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ప్రజెంట్ ఒడిశా, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో పలు కీలక సన్నివేశాలు తెరకెక్కుతూ ఉండగా, ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక మేకర్స్ నెక్ట్స్ షెడ్యూల్‌ని ఓవర్సీస్‌లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇండియా‌లో షూట్ అవ్వగానే యూరప్, బ్యాంకాక్ దేశాల్లో షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Read more:

ఆఫర్ల కోసం ఎద అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న నటి

' విమానం ' సినిమాలో అనసూయ పాత్ర అంతకుమించి ఉండబోతుందట?

Advertisement

Next Story