ఏజెంట్ నిర్మాతతో ఆడుకుంటున్న నెటిజన్స్.. నిజమే చెప్తున్నావా?

by Aamani |   ( Updated:2023-05-07 14:46:00.0  )
ఏజెంట్ నిర్మాతతో ఆడుకుంటున్న నెటిజన్స్.. నిజమే చెప్తున్నావా?
X

దిశ, సినిమా : సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ‘ఊరు పేరు భైరవకోన’కు సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు నిర్మాత అనిల్ సుంకర. సాధారణంగా మూవీ అవుట్‌పుట్ డైరెక్టర్ ఫైనల్ న్యరేషన్‌కు 70శాతం మ్యాచ్ అయితే హిట్ అని అనుకుంటాం అన్నాడు. ఈ మూవీ విషయంలో ఫైనల్ అవుట్‌పుట్ దర్శకుడు చెప్పిన దానికి 50శాతం ఎక్కువే మ్యాచ్ అయిందని చెప్పుకొచ్చాడు. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ‘ఇప్పుడైనా నిజం చెప్తున్నావా లేదంటే ‘ఏజెంట్’ సినిమా మాదిరిగానే స్టంట్స్ వేస్తున్నావా’ అని ప్రశ్నిస్తున్నారు.

Also Read..

విజయ్ దేవరకొండ అనసూయ భర్తను కొట్టాడా? అందుకేనా ఈ రివేంజ్

Advertisement

Next Story