- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శిరోజాల సంరక్షణకు బెస్ట్ ప్రొడక్ట్ 'అనోమలి' : ప్రియాంక చోప్రా(Priyanka Chopra)
దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 'అనోమలి' పేరున హెయిర్‌కేర్ బ్రాండ్ లాంచ్ చేసింది. ప్రస్తుతం ఇండియాలోనే అందుబాటులోకి తెచ్చిన ఈ బ్రాండ్ ద్వారా బ్యూటీ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ విక్రయించేందుకు ఈ–కామర్స్ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎన్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రియాంక.. కేశ సంరక్షణకు తను ఇప్పటికి కూడా పెరుగు, తేనె వంటి భారతీయ సాంప్రదాయ సౌందర్య సంరక్షణా పద్ధతులను ఉపయోగిస్తానని చెప్పింది. ఈ స్ఫూర్తితోనే 'అనోమలి' ఉత్పత్తులను ప్రకృతి వనరుల నుంచి తయారు చేస్తున్నట్లు తెలిపింది. ఇక్కడే పుట్టిన ఈ హెయిర్‌కేర్ ప్రొడక్ట్‌ను వినియోగంలోకి తీసుకురావడం గర్వంగా ఉందన్న పీసీ.. భారతీయ సౌందర్యం ప్రకృతిసిద్ధ వనరులతో ఇమిడిపోయిందని వివరించింది. ఇక నాలుగైదేళ్లుగా ఇండియాలో బ్యూటీ మార్కెట్ బాగా వృద్ధి చెందిందని నైకా సీఈఓ అంచిత్ నాయర్ చెప్పారు.