- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముక్కుపుడక గాయం 'ప్లాస్టిక్ చోప్రా'గా మార్చేసింది.. ప్రియాంక
దిశ, సినిమా: ముక్కు సర్జరీ తనకు భయానక అనుభవాన్ని మిగిల్చినట్లు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తెలిపింది. తన బయోగ్రఫీ 'అన్ ఫినిష్డ్' మెమోయిర్‌లో పొందుపరిచిన విషయాలను తాజాగా ప్రస్తావించిన ఆమె.. పాలీపెక్టమీ అనే సాధారణ శస్త్రచికిత్సలో భాగంగా ముక్కుపుడకను తప్పుగా చీల్చడంతో తన రూపం శాశ్వతంగా మారిపోయిందని చెప్పింది. దీంతో కొంతకాలం తనను 'ప్లాస్టిక్ చోప్రా' అని పిలిచారని, ఆ రూపం తనతోపాటు కుటుంబసభ్యులను కూడా భయాందోళనకు గురి చేసినట్లు తెలిపింది. 'నాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది. ఇది ఉబ్బసం ఉన్నవారు విస్మరించలేని సమస్య. నా స్నేహితుడు సిఫార్సు చేసిన వైద్యుడు శస్త్రచికిత్స చేశాడు. పాలిప్‌ను షేవింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ ముక్కు వంతెనను కూడా షేవ్ చేశాడు. దీంతో అది కుంగిపోవడంతో అసలు ముక్కు పోయిందని అమ్మ, నేను చాలా భయపడ్డాం' అంటూ చెప్పుకొచ్చింది. ఈ సంఘటనతో తన ముఖం భిన్నంగా కనిపించించడంతో ఆందోళన చెందానన్న పీసీ.. ఆ దెబ్బ నుంచి తాను కోలుకోలేదని, ఆ మచ్చ ఎప్పటికీ అలాగే ఉంటుందని తెలిపింది.
Also Read : సీక్రెట్‌గా అమెరికా చెక్కేసిన సమంత.. ఆ ఆపరేషన్ కోసమేనట!