భర్త ఉన్నా లేనట్లే.. వైరల్‌గా మారిన ప్రియమణి ఎమోషనల్ పోస్ట్‌!

by Hamsa |   ( Updated:2023-06-05 09:06:17.0  )
movie news
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది ప్రియమణి. హీరోయిన్ రాణిస్తున్న సమయంలోనే ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లై ఇన్నేళ్లైనా వీరిద్దరికి పిల్లలు కలగలేదు. వ్యాపార నిమిత్తం ముస్తఫా రాజ్ విదేశాల్లో ప్రియమణికి దూరంగా ఉంటున్నాడు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటి.. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. తాజాగా, జూన్ 4వ తేదీన ఆమె పుట్టిన రోజు కావడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

39వ పుట్టిన రోజును ఫ్యామిలీతో ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంది. భర్తను మిస్ అవుతూ ఎమోషనల్ అయ్యింది. ‘‘మరో పుట్టినరోజు ఒక సంవత్సరం పెద్దది, ఒక సంవత్సరం తెలివైనది. నేను ఇప్పటివరకు శ్రద్ధగా ఆడాను. రాబోయే సంవత్సరాల్లో గొప్ప వ్యక్తీకరణను ప్రదర్శించాలని ఆశిస్తున్నాను. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను ముస్తఫా రాజ్. నా రోజును చాలా ప్రత్యేకంగా చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు!!’’ అంటూ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలను షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు భర్త ఉన్నా లేనట్లేనని అనుకుంటున్నారు.

Also Read: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లి సందడి

బాయ్‌ఫ్రెండ్‌తో ప్రతి రోజు ఆ పని చేస్తున్న శృతి హాసన్.. అతనిది అంత పెద్దదని పట్టావా అంటున్న నెటిజన్లు

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ పరువు తీసిన మేనేజర్.. అసలేం జరిగిదంటే?

Advertisement

Next Story