తెల్లచీర, మల్లె పూలతో టాలీవుడ్ హీరోయిన్.. అతడి కోసమేనా?

by samatah |   ( Updated:2022-09-08 12:15:17.0  )
తెల్లచీర, మల్లె పూలతో టాలీవుడ్ హీరోయిన్.. అతడి కోసమేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : యమదొంగ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ముద్దుగుమ్మ ప్రియమణి. ఈ అమ్మడు చాలా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక వరసగా ఫ్లాప్స్ రావడంతో ప్రియమణి సినిమాలకు దూరమైందని చెప్పవచ్చు.

ఆ తర్వాత పెళ్లైన అబ్బాయిని పెళ్లి చేసుకుందని గాసిప్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ అమ్మడు.. ఢీ షోతో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత పలు సినిమాలలో నటిస్తూ వస్తుంది.

ప్రస్తుతం నటి ప్రియమణికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తెల్ల చీర, మల్లే పూలతో ఈ అమ్మడు అందాల విందుతో కనువిందు చేస్తుంది. తెల్ల చీర, గ్రీన్ కలర్ బ్లౌజ్, తలలో మల్లెపూలు, నగలు ధరించి అందంగా కనిపిస్తున్న ఈ ఫొటోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఈ ఫొటో షూట్ మీ వారికోసమేనా అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి :

నా బాడీ ఎలా చెబితే అలా నడుచుకుంటా: Bhumi Pednekar

Advertisement

Next Story