- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prashanth Neel: ఆ స్టార్ హీరో కొడుకుతో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నాడా?
X
దిశ, వెబ్ డెస్క్ : ప్రశాంత్ నీల్ కన్నడ ఇండస్ట్రీ నుంచి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.2018 లో కేజీఎఫ్ చాప్టర్ 1 తో సెన్సేషన్ క్రియోట్ చేసాడు. 2022 లో కేజీఎఫ్ 2 తో బాక్సాఫీస్ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టాడు. మొదటి మూడు సినిమాలను కన్నడ హీరోలతో ఈ డైరెక్టర్ .. ఇప్పుడు తెలుగు హీరోలతో వరస సినిమాలు చేయబోతున్నాడు. ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారీ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మీద సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ సినిమా తర్వాత అఖిల్ అక్కినేనితో సినిమా ఉంటుందని, ఈ సినిమా కేజిఎఫ్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్నారని టాక్ బాగా నడుస్తుంది. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలిసి ఉంది.
Advertisement
Next Story