ప్రగ్వా థైస్ షో చూస్తే కుర్రాళ్లకు హార్ట్ ఎటాక్ లే.. అచ్చం పాలరాతి శిల్పమే!

by samatah |   ( Updated:2023-08-18 12:37:40.0  )
ప్రగ్వా థైస్ షో చూస్తే కుర్రాళ్లకు హార్ట్ ఎటాక్ లే.. అచ్చం పాలరాతి శిల్పమే!
X

దిశ, సినిమా : బాలయ్య బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ మరోసారి ఇంటర్‌నెట్‌ను హీటెక్కించింది. ఇటీవలే బ్లాక్ మోనోకిని ధరించి స్విమ్మింగ్ పూల్‌లో తడిచిన అందాలను చూపించి కుర్రాళ్లకు చెమటలు పట్టించిన నటి.. తాజాగా థైస్ షోతో అట్రాక్ట్ చేసింది. ఈ మేరకు గ్రీన్ టాప్ ధరించి బ్యూటీఫుల్‌గా కనిపించిన ఆమె.. టాప్ టూ బాటమ్ అందాలన్నీ క్లోజప్‌లో చూపించి రెచ్చగొట్టింది. అంతేకాదు ఈ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. ‘Energy doesn’t lie’ అంటూ శక్తిని నిర్వచించే క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పిక్స్ చూసిన కుర్రాళ్లు నిద్ర లేకుండా చేస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘పాలరాతి శిల్పం వచ్చి కూర్చున్నట్లే కనిపిస్తోంది. ఇంకాస్త డ్రెస్ పైకి వెళ్తే ఇంకేమైనా ఉందా.. నెటిజన్లకు హార్ట్ ఎటాక్ లే’ అంటూ ఆడేసుకుంటున్నారు. ఇదిలావుంటే.. ‘ఆఖండ’తో మంచి ఊపుమీద ఉన్నట్లే కనిపించిన బ్యూటీకి వరుస ఆఫర్లు వచ్చినా పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో మరిన్ని అవకాశాల కోసం సోషల్ మీడియాలో అరాచకం చేస్తోంది ప్రగ్యా.

Advertisement

Next Story