Pragya Jaiswal : అప్పుడు రకుల్...ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్.. ఏంటి స్పెషల్?

by Hamsa |   ( Updated:2023-06-17 07:16:34.0  )
Pragya Jaiswal : అప్పుడు రకుల్...ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్.. ఏంటి స్పెషల్?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య ‘అఖండ’ సినిమాలో నటించి ఫ్యాన్స్‌లో క్రేజ్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన ఎక్సోజింగ్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది. స్టార్ హీరోయిన్స్ ఇతర కంట్రీస్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇటీవల చుట్టూ మంచుతో కూడుకుని ఉండగా అక్కడ రకుల్ బికినీలో నీటిలో కాసేపు అలాగే ఉన్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ప్రగ్యా జైస్వాల్ కూడా పింక్ కలర్ బికినీ ధరించి ఐస్ వాటర్‌లో మునిగి కాసేపు అందులోనే ఉంది. దీనికి సంబంధించిన వీడియోను ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు అప్పుడు రకుల్ అక్కడ అలా చేసింది. ఇప్పుడు ప్రగ్యా కూడా ఐస్ వాటర్‌లో ఉంది అలా చేయడానికి ఏదైనా కారణం ఉందా అని ఆలోచనలో పడ్డారు.

Click here for Pragya Jaiswal Instagram link

Read more: మళ్లీ నా సొంత గూటికి చేరుకున్నట్లే అనిపిస్తోంది.. Porn star Sunny Leone

Advertisement

Next Story