- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బుజ్జి వచ్చేసింది.. పొట్టు పొట్టు బూతులు మాట్లాడుతున్న ప్రభాస్ బుజ్జి ఎవరంటే..? (వీడియో)
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో.. స్టార్ హీరో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక వైజయంతి మూవీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీ జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. దీంతో సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే త్వరలో బుజ్జి రాబోతుందంటూ ప్రేక్షకుల్లో ఓ స్పెషల్ ఉత్సాహాన్ని నింపిన మూవీ మేకర్స్.. తాజాగా ఆ బుజ్జి ఎవరో రివీల్ చేశారు.
ఈ మేరకు బుజ్జికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేస్తూ.. ‘హే ఎవడ్రా వాడు.. నా బాడీ ఏం అయిపోయింది’ అంటూ స్టార్ట్ అయిన ఈ వీడియో బుజ్జి అంటే ఓ మిషన్ అని తేలింది. ‘హే నేను బుజ్జి బ్రెయిన్.. బ్రెయిన్ ఉంటే సరిపోతుందా బాడీ కూడా కావాలి కదా’ అనే డైలాగ్స్ వినిపిస్తూనే.. ‘బుజ్జి అంటే వాహనం మాత్రమే కాదు.. ఇదో సూపర్ హీరో’ అని చెప్పారు. కాగా.. బుజ్జికి వాయిస్ కీర్తీ సురేష్ ఇస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. క్యూట్ బుజ్జి ఆకట్టుకుంటోంది.
Presenting '𝐅𝐫𝐨𝐦 𝐒𝐤𝐫𝐚𝐭𝐜𝐡 𝐄𝐩𝐢𝐬𝐨𝐝𝐞 𝟒: Builiding a Superstar #Bujji' from #Kalki2898AD!!!https://t.co/iv3McvKMYt @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji… pic.twitter.com/NjJJhreM5h
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 18, 2024