- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మాతలను ఇబ్బందులు పెడుతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్
దిశ, సినిమా: ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఇటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుస చిత్రాలు కమిట్ అవుతూ వస్తున్నాడు. కానీ ఏ మూవీ కూడా టైం ప్రకారం ఫినిష్ చేయడం లేదు. దీంతో నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఈ సినిమా దాదాపుగా 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి అయ్యింది. ఇంకా 30 శాతం బ్యాలెన్స్ ఉంది. దీంతో చేసేదేమీ లేక పవన్ యాత్రకు భంగం కలిగించటం ఇష్టం లేక ఈ మూవీ టీం హైదరాబాద్ సారథి స్టూడియోస్ లో వేసిన సెట్స్ ని పీకేసి, ఆ సెట్స్ మొత్తాన్ని ఇప్పుడు వైజాగ్ పరిసర ప్రాంతాలకు షిఫ్ట్ చేయబోతున్నారట. నిర్మాత పడుతున్న ఇబ్బందులను గమనించిన పవన్ కల్యాణ్ ఈ నెలాఖరు నుంచి లేదా ఆగస్టు మొదటి వారం నుంచి కానీ డేట్స్ కేటాయిస్తానని చెప్పారట. ఇక అన్ని సవ్యంగా జరిగితే మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్.
Read More..
‘బ్రో’ సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజ్.. పవన్ లుక్ అదుర్స్
డివోర్స్ తీసుకున్న బాధ లేకుండా.. శ్రీజ కుమార్తే బర్త్డే పార్టీలో ఎంజాయ్ చేసిన నిహారిక!