- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Poonam Pandey Death : ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నటి పూనమ్ పాండే కన్నుమూత
X
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి పూనమ్ పాండే కన్నుమూసింది. క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న ఆమె.. పరిస్థితి విషమించి శుక్రవారం తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని పూనమ్ మేనేజర్ సోషల్ మీడియా వేదికగా నిర్ధారించారు. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా, పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉంటుంది. ఫోటో షూట్లు, షేర్ చేసే వీడియోలతో నెటిజన్లకు మరింత దగ్గరయింది. ముఖ్యంగా ఆమె ఎప్పుడూ 18 ప్లస్ కంటెంట్‌ను మాత్రమే ప్రమోట్ చేస్తుండేది. ఇండియా వరల్డ్ కప్ కొడితే బీచ్‌లో నగ్నంగా తిరుగుతానని ప్రకటించి దేశ వ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story