నా కోరిక తీరాలంటే రామ్ చరణ్ కావాల్సిందే.. ఆ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?

by samatah |   ( Updated:2023-04-27 07:45:23.0  )
నా కోరిక తీరాలంటే రామ్ చరణ్ కావాల్సిందే.. ఆ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య వరస సినిమాలతో బిజీ అయిపోయింది ఈ మద్దుగుమ్మ. ఇక తెలుగులో ఆచార్య, బీస్ట్, రాధేశ్యామ్ ఇలా మూడు సినిమాలు డిజాస్టర్ కావడంతో ఈమెను ఐరన్ లెగ్ అని పిలవడం మొదలు పెట్టారు అందరు.

అయితే పూజా ప్రస్తుతం బాలీవుడ్‌లో వెంకటేష్, స్లమాన్ ఖాన్‌తో కలిసి కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రాల్లో నటిస్తుంది. కాగా, మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్న ముద్దుగుమ్మ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇక పూజ ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ రామ్ చరణ్‌తో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయింది. ఆ చార్య సినిమాలో వీరు కలిసి నటించినప్పటికీ అది కొద్దిసేపు మాత్రమే, రంగస్థలంలో ఐటం సాగ్‌లో మాత్రమే మెరిసింది.

కాగా ఇంటర్వ్యూలో యాంకర్ ఈ విషయం ప్రస్తావించగా, దీనిపై పూజా మాట్లాడుతూ..నేను, రామ్ చరణ్ గెస్ట్ రోల్ మాత్రమే చేశాం. త్వరలో రాంచరణ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాను.. ఇక నా కోరిక తీరాలి అంటే రామ్ చరణ్ కావాల్సిందే కదా అంటూ కామెంట్లు చేసింది.

Read more:

ఆయనతో సెక్స్ చేసి నడవలేకపోయా.. ఐస్ పెట్టుకోవాల్సి వచ్చింది

Advertisement

Next Story