పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తేజ్ సినిమా.. ఆ ఇద్దరు యంగ్ బ్యూటీస్‌కు చాన్స్

by Vinod kumar |   ( Updated:2023-03-01 05:35:09.0  )
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తేజ్ సినిమా.. ఆ ఇద్దరు యంగ్ బ్యూటీస్‌కు చాన్స్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కాస్ట్‌ను ప్రకటించింది మూవీ యూనిట్. ‘వినోదయ సిత్తం’ రీమేక్‌గా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి త్రివిక్రమ్ మాటలు సమకూరుస్తుండగా.. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతికా శర్మ, తనికెళ్ల భరణి, రోహిణి, సుబ్బరాజ్, బ్రహ్మానందం, రాజా చెంబోలు కీలకపాత్రల్లో నటించనున్నట్లు తెలిపారు.

Also Read: కీర్తి సురేష్‌ను బాయ్‌కాట్ చేస్తాం: టాలీవుడ్ దర్శకులు

Advertisement

Next Story