హైదరాబాద్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-07-04 03:33:15.0  )
హైదరాబాద్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీలో రాజకీయ పర్యటనలో బిజీగా ఉన్నారు. అతను చేస్తున్న సినిమాల షూటింగ్స్ ను ఏపీ లోనే చిత్రీకరించుకుంటామని నిర్మాతలు అధికారకంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కొరకు హైదరాబాద్ వెళ్లబోతున్నట్టు తెలిసిన సమాచారం. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా వస్తున్న విషయం మనకి తెలిసిందే. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది. సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్లో జరగనుంది. ఈ షెడ్యూల్ కోసం భారీ సెట్‌ను కూడా నిర్మించారు.

Also Read: స్టేజి మీద జీవితాలతో ఆడుకునే వాడు గురువు కాదు.. పవన్‌ను ఉద్దేశిస్తూ పూనమ్ సంచలన పోస్ట్

Advertisement

Next Story